చిన్నారుల ఎదుట అశ్లీల నృత్యాలు చేశాడని విజయవాడ కంకిపాడు రూరల్ సీఐ జీప్ డ్రైవర్‌గా పనిచేస్తున్న హోంగార్డు అజయ్ కుమార్‌ను ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విధుల నుంచి సస్పెండ్ చేశారు. హోంగార్డు నృత్యాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని స్థానిక పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. హోంగార్డు అజయ్ కుమార్ రికార్డింగ్ డ్యాన్స్ చేసిన మహిళతో చేసిన అసభ్యకర నృత్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
short by
Srinu /
10:01 pm on
25 Nov