పాడైన కండోమ్‌లు, చనిపోయిన బొద్దింకలు, జుట్టు వంటి వస్తువులను ఉపయోగించి చైనాలో 21 ఏళ్ల యువకుడు 63 హోటళ్లను మోసం చేశాడు. హోటళ్లలో గడిపిన అనంతరం యువకుడు వాటిని రూమ్‌లలో వేసేవాడు. రూమ్‌లు శుభ్రంగా లేవని ఆన్‌లైన్‌లో పెడతానని యాజమాన్యాన్ని బ్లాక్ మెయిల్ చేసి ఫ్రీగా ఉండటమే కాక, ఎదురు డబ్బు వసూలు చేసేవాడు. దీన్ని గమనించిన ఓ హోటల్ మేనేజర్ ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
short by
Bikshapathi Macherla /
10:21 pm on
03 Dec