For the best experience use Mini app app on your smartphone
ఆఫీసులో చేరిన మూడు గంటలకే తన మొదటి ఉద్యోగాన్ని వదిలివేసినట్లు ఓ వ్యక్తి 'రెడ్డిట్‌'లో వెల్లడించాడు. "ఇది వర్క్‌ ఫ్రం హోమ్‌ జాబ్‌, పని ఒత్తిడి తక్కువగా ఉంది. 9 గంటల షిఫ్ట్‌, జీతం కేవలం రూ.12,000 మాత్రమే," అని సదరు వ్యక్తి చెప్పారు. దీనిపై ఓ యూజర్‌ స్పందిస్తూ, "జాయిన్‌ అయ్యే ముందు ఇది మీకు తెలీదా?," అని పేర్కొన్నారు.
short by / 05:21 pm on 18 Nov
For the best experience use inshorts app on your smartphone