టీడీపీ కార్యకర్త రాజుపై దాడి కేసులో అరెస్టయిన వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్ మంగళవారం గుంటూరు జిల్లా జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. “నా ఆరోగ్య పరిస్థితి బాగా లేకున్నా జైలులో పెట్టి ఇబ్బంది పెట్టారు. పైన ఉన్న దేవుడు అన్ని చూస్తున్నాడు. మరణం వరకు జగనన్నతోనే ఉంటా. ఎవరు ఎన్ని కష్టాలు పెట్టినా, నష్టాలు పెట్టినా.. అన్నింటిని ధైర్యంగా ఎదుర్కొంటా,” అని జైలు నుంచి విడుదలయ్యాక సురేశ్ అన్నారు.
short by
Devender Dapa /
11:36 pm on
01 Jul