చచ్చిపోయిన కోడి పొట్టను నొక్కిన ప్రతిసారీ దాని నోట్లో నుంచి మంటలు వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన డిసెంబర్ 18న కర్ణాటకలోని సక్లేశ్‌పూర్‌లో వెలుగు చూసిందని నివేదికలు తెలిపాయి. 12 కోళ్లు అకస్మాత్తుగా చనిపోవడాన్ని గుర్తించిన స్థానికులు, వాటి పొత్తి కడుపును నొక్కితే నోటి నుంచి మంటలు వచ్చాయి. వాటిపై రసాయనాలతో కూడిన విషప్రయోగం జరిగిందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
short by
Rajkumar Deshmukh /
10:35 pm on
21 Dec