బుధవారం రష్యాలోని కమ్చట్కాలో 8.8 తీవ్రతతో సంభవించిన భూకంపాన్ని అమెరికన్ శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే 6వ అత్యంత శక్తివంతమైన భూకంపంగా అభివర్ణించారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భూకంపం 1960లో 9.5 తీవ్రతతో బయోబియో (చిలీ)లో సంభవించింది. తర్వాత 1964లో అలాస్కాలో 9.2 తీవ్రతతో, 2004లో సుమత్రా (ఇండోనేషియా)లో 9.1 తీవ్రతతో, 2011లో జపాన్‌లో 9.1 తీవ్రతతో 1952లో కమ్చట్కాలో 9.0 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి.
short by
/
05:33 pm on
30 Jul