For the best experience use Mini app app on your smartphone
భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన కోల్‌కతా టెస్టులో అరుదైన రికార్డు నమోదైంది. ఈ టెస్ట్‌లో 4 ఇన్నింగ్స్‌లలో కూడా 200 కంటే తక్కువ స్కోరే నమోదైంది. ఇలా భారత్‌లో జరిగిన టెస్ట్‌లో జరగడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా రెండు ఇన్నింగ్స్‌లలో వరుసగా 159, 153 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులు చేసిన టీమిండియా, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 93 పరుగులకే ఆలౌట్ అయింది.
short by / 11:01 pm on 16 Nov
For the best experience use inshorts app on your smartphone