శనివారం పెర్త్‌లో జరిగిన యాషెస్ తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా.. ఇంగ్లాండ్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఆస్ట్రేలియా గడ్డపై రెండు రోజుల్లో ముగిసిన తొలి యాషెస్ టెస్ట్ ఇదే కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 172 & 164 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా తన మొదటి ఇన్నింగ్స్‌లో 132 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో 28.2 ఓవర్లలో 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.
short by
/
05:11 pm on
22 Nov