బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, ప్రతిపక్ష ఎంపీలు సుప్రియా సులే, మహువా మొయిత్రాలు బీజేపీ ఎంపి నవీన్ జిందాల్ కుమార్తె వివాహ సంగీత్ వేడుక కోసం కలిసి డ్యాన్స్ రిహార్సల్ చేస్తున్న ఫోటో వైరల్ అయింది. దీనికి ఓ యూజర్ ఎక్స్‌లో స్పందిస్తూ, "ప్రతి ఒక్కరూ ప్రజలను మోసం చేస్తారు" అని వ్యాఖ్యానించారు. మరొకరు, "ప్రజలను మూర్ఖులుగా పరిగణించొద్దు," అని మరొకరు రాసుకొచ్చారు.
short by
/
01:14 am on
06 Dec