జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. చాణక్య స్ట్రాటజీస్.. కాంగ్రెస్‌కు 46%, BRSకు 43%, BJPకి 6% ఓట్లు వస్తాయని అంచనా వేసింది. హెచ్‌ఎంఆర్ సర్వే.. కాంగ్రెస్‌కు 48.3%, BRSకు 43.18%, BJPకి 5.84% ఓట్లు లభించే అవకాశముందని పేర్కొంది. స్మార్ట్ పోల్ సర్వే.. కాంగ్రెస్‌కు 48.2%, BRSకు 42.1%, BJPకి 7.6% ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని తెలిపింది.
short by
Devender Dapa /
08:01 pm on
11 Nov