హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పోలింగ్ బూత్‌ల వారీగా ప్రచార ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలన్నారు. అభ్యర్థి ఎంపిక విషయాన్ని ఏఐసీసీ చూసుకుంటుందని పార్టీ నేతలతో చెప్పారు. నియోజకవర్గంలో సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న భరోసా ప్రజల్లో కల్పించాలన్నారు.
short by
Devender Dapa /
11:07 pm on
14 Sep