ప్రముఖ ఆర్చర్ జ్యోతి సురేఖకు ‘ఖేల్రత్న’ ఇవ్వాలని ఏపీ హైకోర్టు మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అత్యధిక పాయింట్లు ఉన్నప్పటికీ తనకు ఈ అవార్డు విషయంలో అన్యాయం జరిగిందంటూ 2023లో ఆమె హైకోర్టులో వేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, కోర్టు తీర్పుపై కేంద్రం సానుకూలంగా స్పందించి, తనకు అవార్డు అందజేస్తుందని భావిస్తున్నానని జ్యోతి సురేఖ తెలిపారు.
short by
Rajkumar Deshmukh /
08:14 pm on
29 Jan