భారత్‌లో జీవిత బీమా తీసుకునేటప్పుడు మీ వయస్సు, ఆదాయం, మీపై ఆధారపడిన కుటుంబీకుల సంఖ్యను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వారి ప్రకారం, సాధారణంగా మీ వార్షిక ఆదాయానికి 10 రెట్లు ఎక్కువ కవరేజ్ ఉన్న పాలసీ తీసుకోవాలి. ఏజెంట్, కంపెనీ బ్రోచర్‌పై ఆధారపడకుండా ఆన్‌లైన్‌లో పాలసీలను పోల్చి చూసుకోవాలి. కంపెనీ క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తిని నిశితంగా పరిశీలించాలి. పాలసీ నిబంధనలను గమనించాలి.
short by
Devender Dapa /
04:53 pm on
18 Nov