For the best experience use Mini app app on your smartphone
మహిళలకు 3వ సంతానంగా ఆడపిల్ల జన్మిస్తే రూ.50,000 & మగబిడ్డ జన్మిస్తే ఆవు, దూడను ఇస్తాననే తన ప్రతిపాదనను విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సమర్థించుకున్నారు. దేశ జనాభాను పెంచడానికి ఈ ప్రకటన ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ నగదు బహుమతిని తన జీతం నుంచి ఇస్తానని, ఆడపిల్లల కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయిస్తానని చెప్పారు. అయితే ఈ కార్యక్రమాన్ని పదవిలో ఉన్నా, లేకపోయినా శాశ్వతంగా అమలు చేస్తానని తెలిపారు.
short by / 09:21 pm on 11 Mar
For the best experience use inshorts app on your smartphone