For the best experience use Mini app app on your smartphone
జన్మతః వచ్చే పౌరసత్వం రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డోనల్డ్‌ ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ను అడ్డుకునేందుకు ఆ దేశంలోని న్యూయార్క్, కాలిఫోర్నియా సహా 22 రాష్ట్రాల అటార్నీ జనరల్‌లు కోర్టులో దావా వేశారు. "ఈ ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధం,” అని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బొంటా అన్నారు. ఈ చట్టం వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే, ఆ చిన్నారులకు సహజంగా పౌరసత్వం అందిస్తుంది.
short by Sri Krishna / 09:04 am on 22 Jan
For the best experience use inshorts app on your smartphone