ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 జనవరి 9న ప్రారంభం కానుందని బీసీసీఐ గురువారం ప్రకటించింది. ఫిబ్రవరి 5న వడోదర వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. డబ్ల్యూపీఎల్ 2026 మెగా వేలం ప్రారంభానికి ముందు ఈ విషయాన్ని లీగ్ నిర్వహకులు వెల్లడించారు. గత సీజన్‌లో నాలుగు నగరాల్లో మ్యాచ్‌లు జరగ్గా, ఈసారి వాటిని రెండుకు కుదించారు. ముంబై, వడోదర నగరాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి.
short by
/
10:48 pm on
27 Nov