UPI లావాదేవీలు జనవరి నెలలో మొదటిసారిగా 16.99 బిలియన్లను అధిగమించాయని ప్రభుత్వ తాజా గణాంకాల తెలిపాయి. వీటి విలువ రూ.23.48 లక్షల కోట్లను దాటింది. ఇది గతంలోని నెలలకు సంబంధించిన గణాంకాల పరంగా అత్యధిక మొత్తం అని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి, డిజిటల్ చెల్లింపులు ప్రతి నెలా మెరుగుపడుతున్నాయని వివరించింది. భారతదేశ డిజిటల్ చెల్లింపు వ్యవస్థకు UPI మూలస్తంభంగా మారింది.
short by
/
11:25 pm on
28 Feb