జపాన్‌లోని షిమాబారాలో రోడ్డు పక్కన ఉన్న డ్రెయిన్‌కు సంబంధించిన వీడియోను UK ట్రావెల్ వ్లాగర్ ఒకరు షేర్ చేశారు. ఆ కాల్వలో స్వచ్ఛమైన నీటిలో వివిధ రంగుల చేపలు ఈదుతున్నట్లు కనిపించింది. "ఇంగ్లాండ్‌లో నేను ఇలాంటిది చూడలేదు," అని వారు క్యాప్షన్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
short by
/
03:38 pm on
27 Nov