జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్‌లో శుక్రవారం పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో ఒక గ్రామస్తుడు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్చించినట్లు, మృతుడిని లోరాన్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్రార్‌గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఆస్తి నష్టం కూడా ఎక్కువగా జరిగిందని, అనేక ఇళ్లు, వందలాది వాహనాలు దెబ్బతిన్నాయని అధికారులు వివరించారు.
short by
/
07:41 pm on
09 May