For the best experience use Mini app app on your smartphone
జమ్మూలోని రాజౌరి జిల్లాలో 3 కుటుంబాలకు చెందిన 17 మంది మరణించిన తర్వాత సమీపంలోని ఒక మెట్ల బావిలో పురుగు మందుల ఆనవాళ్లు కనిపించాయని నివేదికలు తెలిపాయి. బాధితులు ఆ బావి నుంచి నీరు తాగి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే గ్రామంలో అంతుచిక్కని, మర్మమైన వ్యాధి ఏదీ లేదని, ఎలాంటి వైరస్, బ్యాక్టీరియా వ్యాప్తి చెందలేదని స్థానిక పరిపాలన యంత్రాంగం ప్రాథమికంగా ఓ నిర్ధారణకు వచ్చిందని తెలిసింది.
short by Rajkumar Deshmukh / 07:35 am on 22 Jan
For the best experience use inshorts app on your smartphone