టీ20 ప్రపంచకప్ 2025 గెలిచిన భారత మహిళా అంధుల క్రికెట్ జట్టు క్రీడాకారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. గురువారం జరిగిన సమావేశంలో, ప్రధానమంత్రి మోదీ వ్యక్తిగతంగా మొత్తం జట్టుకు స్వీట్లు తినిపించి, వారి విజయానికి అభినందనలు తెలిపారు. నవంబర్ 23నన జరిగిన ఫైనల్‌లో భారత జట్టు నేపాల్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి తొలి టీ20 మహిళల అంధుల క్రికెట్ ప్రపంచకప్‌ను గెలుచుకుంది.
short by
/
10:54 pm on
27 Nov