టాటా సన్స్‌లో డిప్యూటీ ఎండీ పదవిని సృష్టించాలనే టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా ఆలోచన కూడా టాటా గ్రూప్‌లో ప్రతిష్టంభనకు ఒక కారణమని నివేదికలు తెలిపాయి. కాగా, వివాదం మధ్యే అక్టోబర్ 10న టాటా ట్రస్ట్స్ బోర్డు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు దాతృత్వ కార్యకలాపాల కోసం రూ.వెయ్యి కోట్ల నిధులను కేటాయించడానికి సంబంధించి నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం.
short by
/
12:04 am on
09 Oct