భారత్‌తో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా తొలి రోజు ఆటను 311/6తో ముగించింది. ఆ జట్టులోని తొలి నలుగురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలు స్కోరు చేశారు. ఆస్ట్రేలియాకు చెందిన 19 ఏళ్ల అరంగేట్ర ఆటగాడు సామ్ కొన్‌స్టాస్ 60(65), ఉస్మాన్ ఖవాజా 57(121), మార్నస్ లాబుషేన్‌స్ 72(145) పరుగులు చేశారు. స్టీవ్ స్మిత్ 111 బంతుల్లో 68 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు తీశాడు.
short by
Devender Dapa /
03:57 pm on
26 Dec