టైఫూన్ ఫంగ్-వాంగ్ 18 మందిని చంపి, 14 లక్షల మంది నిరాశ్రయులైన తర్వాత, ఫిలిప్పీన్స్‌లో సహాయకులు శిథిలాలను తొలగించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వందలాది గ్రామాలను తుపాను దెబ్బతీయగా పలు చోట్ల కొండచరియలు విరిగిపడటం, విద్యుత్తుకు అంతరాయం కలిగించింది. ధ్వంసమైన రోడ్లు, కమ్యూనికేషన్ లైన్ల కారణంగా పునరుద్ధరణ ప్రయత్నాలు దెబ్బతింటున్నాయి. అనేక ప్రాంతాలకు ఇప్పటికీ సహాయక చర్యలు అందుబాటులో లేవని సమాచారం.
short by
/
08:51 pm on
11 Nov