తనపై పెరిగిన ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఆర్సీబీ, టీమిండియా కెప్టెన్సీని వదులుకున్నానని విరాట్ కోహ్లీ ఓ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించాడు. "నాపై ఉన్న భారీ అంచనాలు, నాలో తీవ్ర ఒత్తిడికి కారణమైంది. అందుకే కెప్టెన్సీ బాధ్యతల నుంచి నెమ్మదిగా బయటపడ్డా," అని కోహ్లీ చెప్పాడు. కాగా 2013-2022 మధ్య కాలంలో కోహ్లీ 213 మ్యాచ్‌లకు భారత్‌కు.. 2011-2023 మధ్య కాలంలో ఆర్సీబీకి 143 మ్యాచ్‌లకు నాయకత్వం వహించాడు.
short by
/
10:52 pm on
06 May