మిచిగాన్‌లోని గ్రాండ్ రాపిడ్స్‌కు చెందిన 67 ఏళ్ల జేమ్స్ డోనల్డ్ “జేడీ” వాన్స్ జూనియర్ అనే వ్యక్తి అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఎలాన్ మస్క్‌లను చంపేస్తానని ఆన్‌లైన్‌లో బెదిరించినందుకు అమెరికా న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. "డయాపెర్జెడివి" అనే మారుపేరుతో అతను బ్లూస్కీపై హింసాత్మక బెదిరింపులను పోస్ట్ చేశాడు. కాగా, ఈ ప్రవర్తనను అరికట్టేందుకు చర్యలు అవసరమని అధికారులు వెల్లడించారు.
short by
/
07:12 pm on
19 Nov