అనేక భారతీయ వ్యవసాయ ఉత్పత్తులపై విధించిన 50% సుంకాన్ని అమెరికా ఎత్తివేసింది. మినహాయింపు పొందిన ఉత్పత్తులలో కాఫీ, టీ, సుగంధ ద్రవ్యాలు, జీడిపప్పు, పండ్ల రసాలు, టమోటాలు, పుచ్చకాయలు, అరటిపండ్లు, సిట్రస్ పండ్లు, కూరగాయలు ఉన్నాయి. యూఎస్‌లో ఫుడ్ రేట్లు భారీగా పెరగడంతో కొన్ని ఆహార ఉత్పత్తుల దిగుమతులపై ప్రెసిడెంట్ డోనల్డ్ ట్రంప్ టారిఫ్ మినహాయింపులు ఇచ్చినట్లు నివేదికలు తెలిపాయి.
short by
/
11:52 pm on
18 Nov