అమెరికాలో ఔషధ ధరలను 30 శాతం నుంచి 80 శాతం వరకు తగ్గించే ఉత్తర్వుపై సంతకం చేస్తానని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆయన చేసిన ఈ ప్రకటనతో భారతీయ ఫార్మా కంపెనీల షేర్లు బాగా పడిపోయాయి. సన్ ఫార్మా షేర్లు 7% పడిపోగా లుపిన్, అరబిందో ఫార్మా వంటి కంపెనీల షేర్లు 1 శాతం నుంచి 3 శాతం వరకు తగ్గాయి.
short by
/
01:06 pm on
12 May