For the best experience use Mini app app on your smartphone
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తన తొలి భేటీలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్‌తో ఆర్థిక సంబంధాలను మరింత మెరుగుపరచాలని డోనల్డ్ ట్రంప్‌ ప్రభుత్వం భావిస్తున్నట్లు రూబియో చెప్పారని ఒక ఉన్నతాధికారి తెలిపారు. అక్రమ వలసలకు సంబంధించిన వివాదాలను కూడా పరిష్కరించాలని ఆయన ఆకాంక్షించారు. క్వాడ్‌ విదేశాంగ మంత్రుల సమావేశానికి కూడా ఆ ఇద్దరు మంత్రులు హాజరయ్యారు.
short by Sri Krishna / 10:12 am on 22 Jan
For the best experience use inshorts app on your smartphone