For the best experience use Mini app app on your smartphone
టీవీ9 నెట్‌వర్క్ మెగా ఈవెంట్ ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ శుక్రవారం (మార్చి 28) న్యూదిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభమైంది. 2 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ సమావేశానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. గత 11 సంవత్సరాల్లో దేశ పురోగతిని వివరించారు. గత దశాబ్దంలో భారత GDP రెట్టింపు అయిందని తెలిపారు.
short by / 06:39 pm on 28 Mar
For the best experience use inshorts app on your smartphone