అడిలైడ్‌లో శుక్రవారం నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న రెండో టెస్టులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్‌గా బరిలో దిగడం లేదు. టెస్టుల్లో మూడోస్థానంలో ఐదుసార్లు బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ, 21.40 సగటుతో 107 పరుగులు చేశాడు. నాలుగో నంబర్‌లో ఒకసారి బ్యాటింగ్ చేసి, నాలుగు రన్స్ కొట్టాడు. హిట్‌మ్యాన్ వరుసగా ఐదు, ఆరో స్థానాల్లో వరుసగా 29.13, 54.57 సగటుతో 437, 1,037 పరుగులు చేశాడు.
short by
Devender Dapa /
10:07 pm on
05 Dec