సోమవారం టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అయిన విరాట్ కోహ్లీ.. భారత్ తరఫున అత్యధిక టెస్టులకు (68) కెప్టెన్‌గా వ్యవహరించాడు. అత్యధిక విజయాలు(40) సాధించిన భారత కెప్టెన్‌గా నిలిచాడు. అతడు అత్యధికంగా 7 డబుల్ సెంచరీలు చేశాడు. కోహ్లీ 2019లో దక్షిణాఫ్రికాపై 254* రన్స్ స్కోరు చేసిన టీమిండియా కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలిచిన తొలి భారత కెప్టెన్ విరాట్.
short by
/
12:35 pm on
12 May