భారత వైస్ కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో 4,484 బంతుల తర్వాత టెస్టుల్లో ఓ సిక్స్ నమోదైంది. మెల్‌బోర్న్‌లో గురువారం ప్రారంభమైన బాక్సింగ్ డే టెస్టు మొదటి రోజు ఆటలో ఆస్ట్రేలియాకు చెందిన 19 ఏళ్ల అరంగేట్ర ఆటగాడు సామ్ కొన్‌స్టాస్, బుమ్రా బౌలింగ్‌లో 2 సిక్స్‌లు కొట్టాడు. బుమ్రా బౌలింగ్‌లో 2 ఓవర్లు బ్యాటింగ్ చేసిన కొన్‌స్టాస్ 32 పరుగులు చేశాడు. మొదటి రోజు ఆటలో బుమ్రా గణాంకాలు 21-7-75-3గా ఉన్నాయి.
short by
Devender Dapa /
07:48 pm on
26 Dec