For the best experience use Mini app app on your smartphone
టపాసులు కాల్చిన సమయంలో కళ్లకు గాయమైతే వెంటనే 15-20 నిమిషాల పాటు నీళ్లతో కడుక్కోవాలని నేత్ర వైద్య నిపుణురాలు డాక్టర్ అంకితా బన్సల్ తెలిపారు. ఆ సమయంలో కంటిని రుద్దడం, వస్త్రంతో శుభ్రపరచడం లాంటివి చేయకూడదన్నారు. బాణాసంచా కాల్చడం & ఇన్ఫెక్షన్ వంటి కారణాలతో కళ్లలో మంట, దురద ఏర్పడితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. బాణాసంచా కాల్చేటప్పుడు ముందు జాగ్రత్త చర్యగా కళ్లజోడు ధరించడం మంచిది.
short by Devender Dapa / 07:04 pm on 20 Oct
For the best experience use inshorts app on your smartphone