For the best experience use Mini app app on your smartphone
యూపీ ప్రభుత్వ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులోని డాక్టర్ ఫోన్‌లో రీల్స్ చూస్తూ ఉండిపోవడంతో 60 ఏళ్ల మహిళ గుండెపోటుతో మరణించింది. నొప్పితో బాధపడుతున్న రోగి వద్దకు నర్సులను పంపి డ్యూటీలో ఉన్న డాక్టర్ ఆదర్శ్ సెంగార్ ఫోన్ చూస్తూ కీలకమైన సమయాన్ని వృథా చేశారని మృతురాలి బంధువులు తెలిపారు. బాధితురాలి కొడుకు ఆలస్యంపై నిలదీయగా, డాక్టర్ అతడిని చెంపదెబ్బ కొట్టడం, తర్వాత వారంతా వైద్యుడిపై దాడి చేయడం వీడియోలో ఉంది.
short by Rajkumar Deshmukh / 10:19 pm on 29 Jan
For the best experience use inshorts app on your smartphone