11 బ్యాంకుల్లోని 5208 బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్(PO), 1000 కి పైగా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల నియామకానికి IBPS నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ విద్యార్హతతో 20-30 ఏళ్ల మధ్య వయసున్న వారు అర్హులు. ప్రభుత్వ నిబంధల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఔత్సాహిక అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ibps.in లో ద్వారా జూలై 21 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్స్‌ను ఆగస్టులో నిర్వహిస్తారు.
short by
/
11:50 am on
01 Jul