ఇద్దరు వ్యక్తులు ఏకాంతంగా ఉన్నప్పుడు ఎవరూ స్మార్ట్‌ఫోన్ ద్వారా ఆడియో, వీడియోను రికార్డు చేయకుండా ఉండేందుకు ఓ సంస్థ ‘Camdom’ అనే యాప్‌ను తీసుకొచ్చింది. దీన్నే డిజిటల్ కండోమ్ అంటున్నారు. దీన్ని ఆన్ చేసినప్పుడు దగ్గర్లోని స్మార్ట్‌ఫోన్ కెమెరాలు, మైక్రోఫోన్‌లు ఆఫ్ అయిపోతాయి. మళ్లీ ఆన్ చేయడానికి ప్రయత్నిస్తే అలారం మోగుతుంది. వ్యక్తిగత గోప్యత కల్పించే ఈ యాప్ బ్లూటూత్ ఆధారంగా పనిచేస్తుంది.
short by
Devender Dapa /
09:26 pm on
24 Nov