అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తీసుకురానున్న "బిగ్ బ్యూటిఫుల్ బిల్"లో ఎలక్ర్టిక్ వాహనాలపై పన్ను రాయితీలను ముగించడం, కొత్త సుంకాల విధింపు, క్లీన్ ఎనర్జీ ప్రోత్సాహకాలను వెనక్కి తీసుకోవడం వంటి చర్యలు ఉన్నాయి. ఇవి ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లాను నిర్వీర్యం చేస్తాయి, అంతేకాకుండా శిలాజ ఇంధనాలకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంస్కరణగా పిలిచే వ్యక్తిగత ప్రతీకార చర్య అని దీనిని విమర్శకులు అభివర్ణిస్తున్నారు.
short by
/
10:55 pm on
01 Jul