హైదరాబాద్‌లోని కోకాపేటలో గల మైహోం తర్ష్కయ 1వ టవర్‌లో నివాసముంటున్న దిల్లీకి చెందిన 32 ఏళ్ల అమన్‌జైన్ 32వ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అమన్ కొంతకాలంగా కుంగుబాటుతో ఉన్నాడని, దానికి చికిత్స కూడా తీసుకుంటున్నాడని పోలీసులు చెప్పారు. ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నారని తెలిపారు. అమన్, అతడి భార్య ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే.
short by
Srinu /
12:33 pm on
12 May