యూపీఐ ఐడీతో బ్యాంక్ ఖాతా లింక్ చేసుకున్న వారు డెబిట్ కార్డుతో పని లేకుండా ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతిస్తోంది. దీనికోసం యూపీఐను సపోర్ట్ చేసే ఏటీఎంలలో "యూపీఐ క్యాష్ విత్‌డ్రాయల్’ను ఎంచుకోవాలి. ఆపై ఎంత నగదు కావాలో ఎంచుకుని, తర్వాత ఏటీఎంలో కనిపించే క్యూఆర్ కోడ్‌ను ఏదైనా యూపీఐ యాప్ ద్వారా స్కాన్ చేయాలి. అనంతరం ఖాతాను ఎంచుకుని, యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే నగదు వస్తుంది.
short by
srikrishna /
03:30 pm on
04 Nov