ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన దివ్యమ్ అనే విద్యార్థి.. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిద్రపోతే వాహనాన్ని స్వయంచాలకంగా ఆపే ఒక ప్రత్యేకమైన డెమో పరికరాన్ని సృష్టించాడు. 'న్యూస్ 18' నివేదిక ప్రకారం, 'యాంటీ-స్లీప్ అలారం'తో కూడిన ఈ పరికరం డ్రైవర్ నిద్రపోయిన 3 సెకన్లలోపు అలారం మోగిస్తుంది. ఆ తర్వాత వాహనం స్లో అయి నెమ్మదిగా ఆగిపోతుందని విద్యార్థి దివ్యమ్ తెలిపారు.
short by
/
09:55 pm on
21 Aug