For the best experience use Mini app app on your smartphone
పంజాబ్ జైళ్లలో ఖైదీలు బల్లులను మాదకద్రవ్యాల కోసం ఉపయోగించిన కేసులు వెలుగులోకి వచ్చాయి. ఖైదీలు బల్లి తోకను కత్తిరించి, ఎండబెట్టి, పొడిగా చేసి, ఆ మిశ్రమాన్ని సిగరెట్ లేదా బీడీలలో నింపుకొని తాగుతున్నారని రిపోర్ట్‌లు తెలిపాయి. దీన్ని తాగిన వెంటనే విపరీతమైన మత్తు వస్తుందని ఖైదీలు నమ్ముతున్నారు. అయితే, నిపుణులు మాత్రం, ఇందులో నిర్దిష్ట మాదక ద్రవ్య సమ్మేళనమేదీ లేదని చెబుతున్నారు.
short by Srinu / 01:21 pm on 25 Nov
For the best experience use inshorts app on your smartphone