సికింద్రాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి.పద్మారావు గుండెపోటుకు గురయ్యారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ పర్యటనకు వెళ్లిన ఆయన అస్వస్థతకు లోనయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు ఆయనకు స్టంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఎక్సైజ్ మంత్రిగా, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఆయన పనిచేశారు.
short by
Bikshapathi Macherla /
09:06 pm on
21 Jan