For the best experience use Mini app app on your smartphone
ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం మండలంలో ఓ వ్యక్తి తన 15 ఏళ్ల కుమార్తెను మద్యానికి బానిసై భార్య నుంచి విడిపోయిన 43 ఏళ్ల జమలారెడ్డితో పెళ్లి చేసి, అతడి నుంచి రూ.20 లక్షలు తీసుకున్నాడు. ఇందుకు ఇష్టపడని బాలికకు ఆమె తండ్రి ఈ నెల 12న మద్యం తాగించి, అతడి ఇంటి వద్ద దింపాడు. అసభ్యంగా ప్రవర్తిస్తున్న జమలారెడ్డి బారి నుంచి బాలిక బయటపడి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆమె తండ్రిని, జమలారెడ్డిని సోమవారం అరెస్టు చేశారు.
short by srikrishna / 12:37 pm on 18 Nov
For the best experience use inshorts app on your smartphone