సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట వివాదం మధ్య 'పుష్ప 2: ది రైజ్'లోని 'దమ్ముంటే పట్టుకోరా' పాటను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తొలగించారు. T-Series విడుదల చేసిన ఈ పాటలో 'దమ్ముంటే పట్టుకోరా షెకావత్తు.. పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్' అని పోలీస్ ఆఫీసర్ ఫహద్ ఫాజిల్ పాత్రను బెదిరించినట్లు ఉంది. పాటలోని సాహిత్యం అధికారాన్ని సవాల్ చేసేలా ఉందని, రెచ్చగొట్టేలా ఉందని విమర్శలు రావడం గమనార్హం.
short by
Devender Dapa /
05:26 pm on
26 Dec