For the best experience use Mini app app on your smartphone
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి(TTD) దర్శనం కోసం భక్తుల రద్దీ భారీగా పెరిగింది. సాధారణంగా సెలవు దినాలు, పండుగల సమయంలో పెరిగే ఈ రద్దీ కారణంగా సర్వదర్శనానికి (టోకెన్లు లేని దర్శనం) క్యూ లైన్లలో నిల్చున్న భక్తులకు స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం భక్తులు మొత్తం 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నట్లు TTD అధికారులు వెల్లడించారు.
short by / 12:02 pm on 25 Nov
For the best experience use inshorts app on your smartphone