తెలంగాణ సీఎం రేవంత్‌తో సినీ ప్రముఖుల భేటీ అనంతరం FDC ఛైర్మన్ దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. ‘’తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని సీఎం చెప్పారు. అందుకు ఏం చేయాలనేది చర్చించాం,’’ అని దిల్ రాజు అన్నారు. ఇండస్ట్రీ అభివృద్ధి తొలి ప్రాధాన్యమని, బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు అనేవి చిన్న విషయమని దిల్ రాజు తెలిపారు. పరిశ్రమ, ప్రభుత్వం మధ్య దూరం పెరిగిందనేది అపోహ మాత్రమేనన్నారు.
short by
Srinu Muntha /
02:18 pm on
26 Dec