టీజీఎస్‌ఆర్టీసీలో డ్రైవర్లు, శ్రామిక్ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులు భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు. అక్టోబరు 8 నుంచి 28 వరకు దరఖాస్తు గడువు తేదీగా నిర్ణయించారు. డ్రైవర్‌గా ఎంపికైన వారికి నెలకు రూ.20,960 నుంచి రూ.60,080 వరకు వేతనం చెల్లిస్తారు. శ్రామిక్‌ల నెల జీతం రూ.16,550 నుంచి రూ.45,030 వరకు ఉంటుంది.
short by
srikrishna /
05:07 pm on
17 Sep