తెలంగాణ గురుకులాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రకటన ఇచ్చింది. అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలబాలికలు డిసెంబర్ 21 నుంచి ఫిబ్రవరి 1వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఫిబ్రవరి 23వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
short by
Sri Krishna /
11:31 am on
21 Dec