తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) 2026కి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ తొలి రోజు నుంచే ఆన్‌లైన్‌లో కొనసాగుతోంది. ఇప్పటి వరకు 1,26,085 దరఖాస్తులు వచ్చినట్టు పాఠశాల విద్య డైరెక్టర్, టెట్-2026 ఛైర్‌పర్సన్ నవీన్ నికోలస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫీజు చెల్లించిన వారిలో పేపర్-1కి 46,954 దరఖాస్తులు, పేపర్-2కి 79,131 దరఖాస్తులు వచ్చాయని ఆయన చెప్పారు.
short by
/
12:01 pm on
25 Nov